I Would ask for still more,if i had the sky
With all the stars,and the world with its endless
Riches,but I ould be content with the smallest
Corner of this earth If only she were mine......
ఈ చుక్కలు నిండిన ఆకాశం నాదే అయితే
అంతులేని వెలకట్టలేని ప్రపంచం నాదే ఐతే
ఓ దేవా! నిన్ను ఇంకా కావాలని వేడే వాడ్నే
కానీ నాకు ఈ భూలోకంలో ఈ చిన్ని ప్రదేశం చాలు
ఆమె నాదే ఐతే!!!

No comments:
Post a Comment