చాలా రోజులు తర్వాత ,అదీ తెలుగు లో ..... కష్టం గానే వున్నా ట్రై చేస్తున్నాను ...
చూద్దాం ఇదీ ఎన్ని రోజులు నడుస్తుందో!!!!
ఇలా అయినా నేను, మనము తెలుగుని మరచి పోకుండా వుంటాం అనుకొంటున్నాను .....
నాకు తెలుగు చదవడం చాలా ఇష్టం .. ఇలా తెలుగు స్క్రిప్ట్ లోకి convert చేసే కోడ్ ని కనుగొన్న ఆ మహానుభావుడికి/భావురాలికి నా థాంక్స్ ....
చూద్దాం ... నాకు తెలుగు కధలు చాలా ఇష్టం....
చలం గారు అంటే చాలా ఇష్టం.....
ఆయన కధలు,నాకు వీలుపడితే ఇలా తెలుగులోకి నా బ్లాగ్స్ లోకి translate/ upload చేద్దాం అని అనుకొంటున్నాను..
నేను ప్రతీ విషయం ఇలానే మొదలుపెట్టి వదిలేస్తూ వుంటాను .... అందుకే ఈ చూద్దాం, ఆలోచిద్దాం అనే పదాలు ....
at the moment i am in mumbai doing some work which my mind is not accepting to do.....
so i am trying this to kill that torture my mind is making over me...
No comments:
Post a Comment